సంస్మరణ
.............
‘కొత్త’ వంశ ఆదిపురుషులు -
‘పునుకునూళ్ళ’ గొత్రీకులు-
కొత్త వెంకటాద్రి (18 శతాబ్ది)ని
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.....................................
‘కొత్త’ వంశం ఆద్యులైన
కొత్త వెంకటాద్రి గారి కుమారులు
కొత్త సూరన్నను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.................................
కొత్త సూరన్న గారి కుమారులు
కొత్త అప్పన్న ను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
........................................
కొత్త అప్పన్న గారి కుమారులు
కొత్త సుబ్బన్న ను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.....................................
కొత్త సుబ్బన్న గారి కుమారులు
కొత్త కిచ్చయ్య ను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.......................................
కొత్త కిచ్చయ్య గారి కుమారులు
కొత్త సుబ్బయ్య ను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.............................................
కొత్త సుబ్బయ్య గారి కుమారులు
కొత్త వెంకట రత్నం,
ఆనందమ్మ దంపతులను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
..............................................
కొత్త వెంకట రత్నం గారి కుమారులు
కొత్త బుచ్చయ్య,
రాజరత్నమ్మ దంపతులను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
........................................
కొత్త బుచ్చయ్య,
రాజరత్నమ్మ దంపతుల కుమారుడు
కళాప్రపూర్ణ, పండిత
కొత్త సత్యనారాయణ చౌదరి (1907-1974)
వెంకట సుబ్బమ్మ దంపతుల కుటుంబ సభ్యులు...
కుమారులు: కొత్త దివాకర దీక్షితులు, కొత్త ప్రభాకరము, కొత్త కమలాకరము,
కొత్త రత్నాకరము, డా.కొత్త శేషాద్రి శేఖరము.
కుమార్తెలు :పద్మావతి, లీలావతి
మనమలు :డా.కొత్త శ్రీనివాస మూర్తి, కొత్త సత్యమూర్తి, కొత్త రాజేష్(శివమూర్తి)
కొత్త వికాస్, కొత్త బాలాజి.
మనమరాండ్రు: జయశ్రీ, రాజశ్రీ, కొత్త అనుపమ, బెల్లం భరణి, కొర్లకుంట శ్రీ సత్య,
మునిమనమలు: కొత్త ఫల్గుణ్, తిపిర్నేని ఆయేషా,తిపిర్నేని నమ్రత, కుర్రా హేమంత్, కొత్త పద్మశ్రీ,
కొత్త ప్రణవి, కొత్త భార్గవ్
.....................................................................................
కొత్త రాజరత్నమ్మ
(సత్యనారాయణ చౌదరి గారి మాతృ మూర్తి)
శ్రీమతి యలమంచి వెంకట నరసమ్మ
(శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారి మాతృమూర్తి)
కొత్త సత్యనారాయణ చౌదరి,వెంకట సుబ్బమ్మ
కొత్త వెంకట సుబ్బమ్మ
కొత్త సత్యనారాయణ చౌదరి,వెంకట సుబ్బమ్మ
కొత్త సత్యనారాయణ చౌదరి,వెంకట సుబ్బమ్మ,
చి.దివాకర దీక్షితులు,చి.ప్రభాకరము
కొత్త సత్యనారాయణ చౌదరి,
వారి బావగారు వీరమాచనేని బుచ్చికోటయ్య
సోదరుడు వెంకట రత్నం
సత్యనారాయణ చౌదరి గారి సోదరి శ్రీమతి క్రొత్తపల్లి లక్ష్మికాంతమ్మ,
తల్లి శ్రీమతి రాజరత్నమ్మ, సోదరి శ్రీమతి వడ్లమూడి లక్ష్మి ఈశ్వరమ్మ.
(నిలబడిన వారు) క్రొత్తపల్లి శివరామయ్య దంపతులు,
క్రొత్తపల్లి సూర్యనారాయణ గారు, క్రొత్తపల్లి బుచ్చికోటయ్య,
క్రొత్తపల్లి ప్రేమచంద్, రామినేని కృష్ణమూర్తి దంపతులు,
క్రొత్తపల్లి భాస్కర రావు దంపతులు
సత్యనారాయణ చౌదరి గారి కుటుంబం (1966 సం)
సత్యనారాయణ చౌదరి గారి సోదరి శ్రీమతి వడ్లమూడి లక్ష్మి ఈశ్వరమ్మ,
కుమారులు కృష్ణమూర్తి,రామచంద్ర ప్రసాద్ ,కుమార్తెలు
మరియు కొత్త ప్రభాకరం
చిత్రాలలో చౌదరి గారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి